అక్రిడేషన్‌కు అవమానం..! జర్నలిస్టుపై ఎస్సై జులుం..!

-అక్రిడేషన్ కార్డుకు విలువ లేదన్న ఎస్సై -విధి నిర్వహణలో ఫోటో జర్నలిస్టుకు అవమానం -దేవస్థానంలో లోనికి అనుమతించని పోలీసులు -ఫోర్త్ ఎస్టేట్ గౌరవంపై మరో దెబ్బ -ప్రత్యేక జీవో తీసుకురావాలని జర్నలిస్టుల డిమాండ్ -అన్ని శాఖలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి (ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా గుర్తింపు పొందిన జర్నలిజం గౌరవానికి బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో జరిగిన ఘటన మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జారీ చేసిన స్టేట్ అక్రిడేషన్ కార్డును చూపించి విధి నిర్వహణకు వచ్చిన ఓ ఫోటో అండ్ వీడియో...