ఆర్టీసీ బోర్డును లేపేశారు
పనామా గోడౌన్ చౌరస్తాలో ఆర్టీసీ బోర్డు తొలగింపుపై తీవ్ర ఆగ్రహం షెల్టర్ లేక ఎండా వానలో అవస్థలు పడుతున్న ప్రయాణికులకు మరో దెబ్బ బస్సు ఎక్కడ ఆగుతుందో తెలిపే బోర్డునే తొలగించడంపై తీవ్ర చర్చ వనస్థలిపురం, ఆగస్టు 20 (స్పెషల్ ఎడిషన్): వనస్థలిపురం పనామా గోడౌన్ చౌరస్తాలో అసలే బస్‌స్టాప్ షెల్టర్ లేక ఎండా వానలో అవస్థలు పడుతున్న ప్రయాణికులకు ఇప్పుడు మరో సమస్య ఎదురైంది. బస్సు ఎక్కడ ఆగుతుందో ప్రయాణికులకు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ బోర్డునే తొలగించిన ఘటన తీవ్ర చర్చకు...