ఊకదంపుడు నాయకత్వమే విశ్వకర్మలకు శాపం: చేరాల జలంద్రాచారి

- పదవుల కోసం సభలు... సమాజం కోసం పోరాటం ఎక్కడని ప్రశ్న - మాటలతో మోసం చాలదని, చేతల్లో చిత్తశుద్ధి చూపాలని డిమాండ్ - పరిశ్రమలు, ఉపాధి, ఆర్థిక స్వావలంబనపై ఉద్యమించాలన్న పిలుపు - సమాజ ఆస్తుల లెక్కలు బహిర్గతం చేయాలని డిమాండ్ హైదరాబాద్, జులై 8 (స్పెషల్ ఎడిషన్): విశ్వకర్మ సమాజం పేరుతో భారీ సభలు, ఆర్భాట సమావేశాలు నిర్వహిస్తూ గొప్ప గొప్ప ఉపన్యాసాలు చేసే నాయకత్వం వల్ల సమాజానికి ఒరిగిందేమీ లేదని, మాటలతో కాలం గడిపిన నాయకుల కారణంగానే విశ్వకర్మలు ఇప్పటికీ...