ఎమ్మెల్సీ బరిలో కాసోజు శంకరా చారి

నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంపై బీజేపీ దృష్టి సీనియర్ జర్నలిస్టుగా రెండు దశాబ్దాల అనుభవం నేరడ సర్పంచ్ అభ్యర్థిగా రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం పట్టభద్రుల మద్దతుతో ఎన్నికల ప్రచారానికి సన్నాహాలు యువతకు ప్రాధాన్యం ఇస్తే అవకాశం తనదేనంటున్న బీజేపీ శ్రేణులు స్పెషల్ కరస్పాండెంట్ అక్టోబర్ 5 (స్పెషల్ ఎడిషన్): నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిత్వం కోసం పలువురు ఆశావహులు ప్రయత్నాలు కొనసాగిస్తుండగా, సీనియర్ జర్నలిస్టు శంకరాచారి పేరు బలంగా వినిపిస్తోంది. సుమారు రెండు దశాబ్దాలుగా జర్నలిజం రంగంలో కొనసాగుతూ,...