కుబేర కలెక్షన్… కొనుగోలుదారుల సెలెక్షన్

- కొత్తపేటలో కుబేర సిల్క్స్ వస్త్ర ప్రపంచం ఐదవ శాఖను ప్రారంభించిన సినీ నటి నిహారిక - సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వస్త్రాలే లక్ష్యం - మహిళలు, పురుషులు, చిన్నారుల కోసం విస్తృత శ్రేణిలో ప్రత్యేక కలెక్షన్లు - ప్రారంభోత్సవానికి భారీగా తరలివచ్చిన ప్రజలు... ప్రత్యేక ఆఫర్లకు విశేష స్పందన ఎల్బీనగర్/కొత్తపేట, జూలై 18 (స్పెషల్ ఎడిషన్): కొత్తపేటలో కుబేర సిల్క్స్ వస్త్ర ప్రపంచం ఐదవ శాఖ శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆధునిక హంగులతో, విశాలమైన షోరూమ్‌గా తీర్చిదిద్దిన...