కెమెరా కన్ను.. ఓటు తీర్పు.. గెలుపు పిలుపు
-వనస్థలిపురం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గుడి రాజేష్, ప్రధాన కార్యదర్శిగా సాయి వర్మ, కోశాధికారిగా జెల్లా శ్రీనివాస్ విజయం -93 శాతం పోలింగ్‌తో సభ్యుల చైతన్యానికి అద్దం పట్టిన ఎన్నికలు -ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ముగిసిన ఎన్నికల ప్రక్రియ -పోటీ ముగిసింది.. ఇక విభేదాలకు తావులేదు.. అసోసియేషన్ అభివృద్ధే అందరి లక్ష్యం: ఎలక్షన్ కమిటీ -గెలిచింది వ్యక్తులు కాదు.. అసోసియేషన్, ఐక్యత, ప్రజాస్వామ్య స్ఫూర్తి! వనస్థలిపురం, ఆగస్టు 08 (స్పెషల్ ఎడిషన్): వనస్థలిపురం ఫోటో అండ్ వీడియో...