కౌలే జగన్నాథం… జగడాల జగన్నాథం..!
-రూ.42.57 లక్షల అంచనా... రూ.44 లక్షలకు పైగా చెల్లింపులు చేసినా అసంపూర్తిగానే ఇంటి నిర్మాణం -రూ.8.60 లక్షల విలువైన పనులు పెండింగ్‌లో పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణ -ఇంటికొచ్చి దుర్భాషలాడి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఎల్‌బీనగర్ పోలీసులకు ఫిర్యాదు -"న్యాయం జరిగే వరకు పోరాటం ఆపను" అంటూ మీడియా ఎదుట కనపర్తి లక్ష్మణ్ ఆవేదన ఎల్‌బీనగర్, జూలై 20 (స్పెషల్ ఎడిషన్): విశ్వాసం పెట్టిన వ్యక్తులే నమ్మకాన్ని వమ్ము చేస్తే బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు అనుభవిస్తున్నానని వేదాస్ సంస్థ రాష్ట్ర కోశాధికారి, ది అఖిల...