చైనాలో చారీ చాతుర్యం

చైనాలో జరిగే అంతర్జాతీయ వడ్రంగి పోటీలకు భారతదేశం తరఫున యశ్వంత్ చారి ఎంపిక -సంప్రదాయ వృత్తికి ఆధునిక నైపుణ్యాలను జోడించి విశిష్ట గుర్తింపు -యువతకు ఆదర్శంగా నిలుస్తున్న విశ్వకర్మ కుటుంబ వారసుడు -దేశానికి, రాష్ట్రానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షిస్తున్న విశ్వకర్మ ప్రముఖులు (సంప్రదాయ కులవృత్తులు కనుమరుగవుతున్న ప్రస్తుత కాలంలో, వృత్తిపై నమ్మకం, నైపుణ్యంపై పట్టుదల ఉంటే ప్రపంచ స్థాయిలోనూ గుర్తింపు సాధించవచ్చని నిరూపిస్తున్న యువ ప్రతిభావంతుడు కేసోజు యశ్వంత్ చారి. చైనాలో జరగనున్న అంతర్జాతీయ వడ్రంగి వృత్తి పోటీలలో భారతదేశం తరఫున పాల్గొనే అవకాశం...