డాక్టర్ కలకు రూ.లక్ష చేయూత

రష్యాలో ఎంబీబీఎస్ చదువుతున్న శ్రీలలితకు రూ.లక్ష ఆర్థిక సాయం తండ్రి మృతితో నిలిచిపోయే దశలో వైద్య విద్యకు భరోసా విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా ఏసీపీ కిరణ్ కుమార్ చేయూత కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తున్న మానవతామూర్తి హైదరాబాద్, సెప్టెంబర్ 12 (స్పెషల్ ఎడిషన్): ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడమే నిజమైన మానవత్వమని చాటుతూ ఏసీపీ కిరణ్ కుమార్ మరోసారి తన సేవా స్ఫూర్తిని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ కుటుంబానికి చెందిన రష్యాలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న...