తీరని లోటు… చెరగని జ్ఞాపకం

ఎర్రగడ్డగూడెం మాజీ సర్పంచ్‌ ఏనుగు నర్సిరెడ్డి కన్నుమూత ప్రజాసేవలో చెరగని ముద్ర.. కులమతాలకు అతీతంగా అందరి మనసులు గెలిచిన మానవతామూర్తి బంధుత్వాలకు విలువనిస్తూ.. ఆపదలో అండగా నిలిచిన ఆత్మీయుడిని కోల్పోయిన గ్రామం ఎర్రగడ్డగూడెం గ్రామాన్ని కన్నీటి సంద్రంలో ముంచెత్తిన విషాదం. నల్లగొండ జిల్లా, ఆగస్టు 18 (స్పెషల్ ఎడిషన్): నల్లగొండ జిల్లా, తిప్పర్తి మండలం ఎర్రగడ్డగూడెం మాజీ సర్పంచ్‌ ఏనుగు నర్సిరెడ్డి కన్నుమూశారు. ఆయన మృతి గ్రామ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక నాయకుడిని మాత్రమే కాదు.. కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన ఆత్మీయుడిని,...