నకిలీ రిజిస్ట్రేషన్ మోసం

-కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో భూకబ్జా కేసు వెలుగులోకి -రిటైర్డ్ ఉద్యోగి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభం -నకిలీ డాక్యుమెంట్లతో పలుమార్లు ప్లాట్ విక్రయం -డాక్యుమెంట్ రైటర్, రిజిస్ట్రేషన్ అధికారుల ప్రమేయం -ఆరుగురు నిందితులు అరెస్ట్, జ్యుడీషియల్ కస్టడీ -మిగిలిన నిందితుల కోసం దర్యాప్తు కొనసాగింపు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మే 03; (స్పెషల్ ఎడిషన్): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో భూకబ్జాకు సంబంధించి నకిలీ రిజిస్ట్రేషన్ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో రిటైర్డ్ ఉద్యోగి దొప్పలపూడి రవీంద్ర...