పోక్సో కేసులో తీర్పు
-హయత్‌నగర్ పోలీసుల దర్యాప్తుతో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష -మైనర్ బాలికపై లైంగిక దుర్వినియోగం కేసులో కోర్టు తీర్పు -రూ.6 వేల జరిమానా, బాధితురాలికి రూ.లక్ష పరిహారం -పటిష్టమైన సాక్ష్యాధారాలతో నేరం రుజువు -చిన్నారులపై నేరాలకు కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక హయత్‌నగర్, జూన్ 08 (స్పెషల్ ఎడిషన్): హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్‌లోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు సోమవారం...