ఫుల్ ట్యాంక్‌కు ఫుల్ ఫ్రీడమ్..!
-జులై 1 నుంచి పెట్రోల్, డీజిల్ పంపిణీపై అన్ని ఆంక్షల ఎత్తివేత -దేశవ్యాప్తంగా బంకులకు నిరంతరాయ ఇంధన సరఫరాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -నిల్వలు, సరఫరా సాధారణ స్థితికి చేరడంతో కీలక నిర్ణయం -వినియోగదారులకు కొరత లేకుండా ఇంధనం అందేలా చర్యలు హైదరాబాద్, జూన్ 29 (స్పెషల్ ఎడిషన్): ప్రభుత్వం, జులై 1 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం...