బొంగులూరు ఓఆర్‌ఆర్ వద్ద కాల్పుల కలకలం..?
చోరీల కేసుల్లో నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసుల ఫైరింగ్ గాయపడిన నిందితుడు ఆసుపత్రిలో చికిత్స.. పూర్తి వివరాలు నేడు వెల్లడి చేసే అవకాశం రంగారెడ్డి జిల్లా బ్యూరో, జూలై 1 (స్పెషల్ ఎడిషన్): నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడిన నిందితుడిని పట్టుకునే క్రమంలో హైదరాబాద్ శివారులోని అవుటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) వద్ద పోలీసులు కాల్పులు జరిపిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిందితుడు గాయపడగా, అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు...