బ్రిడ్జి కోసం భగ్గుమన్న ప్రజాగళం

-నేరడ–గాదిరెడ్డిపల్లె అనుసంధాన వంతెన కోసం ఉధృతమవుతున్న ఉద్యమం -బ్రిడ్జి స్థలంలో మహిళలతో కలిసి భారీ ధర్నా నిర్వహించిన గ్రామస్తులు -100 మందికి పైగా రైతులతో కలెక్టరేట్‌కు కాసోజు శంకరాచారి నేతృత్వంలో ర్యాలీ -దశాబ్దాలుగా కొనసాగుతున్న రాకపోకల సమస్యకు శాశ్వత పరిష్కారం కోరిన ప్రజలు -రైతులు, విద్యార్థులు, గర్భిణీలు, వృద్ధుల ఇబ్బందులను వివరించిన నాయకులు -సమస్యను ప్రాధాన్యంగా తీసుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ -వెంటనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వానికి ప్రజల డిమాండ్ నేరడ/నల్లగొండ, జూన్ 15 (స్పెషల్ ఎడిషన్): నేరడ–గాదిరెడ్డిపల్లె...