మాంగళ్య మాల్ మాయాజాలం
-జీహెచ్‌ఎంసీ నిబంధనలను బేఖాతరు చేస్తూ రేనోవేషన్ పనులపై ఆరోపణలు -భద్రతా ప్రమాణాలు లేక స్థానికులు తీవ్ర ఆందోళన -ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న పనులపై అధికారుల చర్యల కోసం డిమాండ్ హైదరాబాద్ /దిల్షుఖ్ నగర్, జులై 8 (స్పెషల్ ఎడిషన్): హైదరాబాద్ నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన వాణిజ్య ప్రాంతంలో ఉన్న మాంగళ్య షాపింగ్ మాల్ రెనోవేషన్ పనులు జీహెచ్‌ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భద్రతా ప్రమాణాలను పూర్తిగా విస్మరిస్తూ చేపడుతున్న నిర్మాణ పనుల కారణంగా స్థానిక వ్యాపారులు,...