మైనర్లే టార్గెట్!
వనస్థలిపురంలో వారాహి సిల్వర్ జువెలరీ ప్రచారంపై తీవ్ర ఆరోపణలు పేద పిల్లలతో ప్రచారమా? రూ.300కే బాల కార్మికుల వినియోగమా? పశువుల్లాగా గల్లి గల్లి తిప్పుతూ పబ్లిసిటీని పెంచుకుంటున్న వారాహీ పిల్లలను రోడ్లపైకి తీసుకురావడంపై అభ్యంతరాలు అనుమతులు, కార్మిక చట్టాలు, హోర్డింగులపై అధికారుల తనిఖీలు ఎప్పుడు? వనస్థలిపురం, ఆగస్టు 18 (స్పెషల్ ఎడిషన్): వనస్థలిపురం పనామా గోడౌన్ చౌరస్తాలో ఈ నెల 22న ఆరో బ్రాంచ్ ప్రారంభానికి సిద్ధమవుతున్న వారాహి సిల్వర్ జువెలరీ ప్రచార కార్యక్రమాలపై స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపార ప్రచారం...