రణపంగ సుశాంత్ చిత్రపటానికి కొప్పుల వేణారెడ్డి నివాళులు
ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో, అక్టోబర్ 18 (స్పెషల్ ఎడిషన్): సూర్యాపేట నియోజకవర్గం పెన్పహాడ్ మండలం లింగాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రణపంగ చార్లెస్ కుమారుడు కీ.శే. రణపంగ సుశాంత్ చిత్రపటానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుశాంత్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన వేణారెడ్డి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి కలిగిన ఈ తీరని లోటు పూడ్చలేనిదని, ఆప్తుడిని కోల్పోవడం...