విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ సంఘం నీ సొత్తా?

ఐదేళ్ల లెక్కలపై మారోజు వినోద్ కుమార్ నిలదీత - పదవీకాలంలో చేసిన సేవలెన్ని? కార్యకలాపాల నివేదిక విడుదల చేయాలని డిమాండ్‌ - సంఘం పేరుతో నిధుల సేకరణ జరిగితే లెక్కలేవి? ఆదాయ, వ్యయాల వివరాలు వెల్లడించాలని ప్రశ్న - పదవి ముగిసినా ఆధిపత్యం ఎందుకు? అధికారిక బాధ్యతలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ -గౌరవ అధ్యక్షుడి పాత్ర ఏమిటి? లాలుకోట వెంకటాచారి ప్రాధాన్యంపై వివరణ ఇవ్వాలని ప్రశ్న - అక్టోబర్ చివరికల్లా లెక్కలు తేలాలి! పారదర్శకత, జవాబుదారీతనమే ప్రాతిపదిక కావాలని హితవు హైదరాబాద్‌, అక్టోబర్‌ 18...