సిఎంఆర్ యాజమాన్యం కార్మికుల శ్రమ దోపిడీకి అడ్డుకట్టేదీ?

చింతలకుంట సీఎంఆర్ మాల్‌లో ఉద్యోగ నియామకాలపై తీవ్ర ఆరోపణలు నిబంధనలకు విరుద్ధంగా పని గంటలు పెంచుతున్నారన్న ఆరోపణలు తక్కువ వేతనాలు.. అధిక పనిభారం అంటూ ఉద్యోగుల ఆవేదన బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకుంటున్నారన్న విమర్శలు నియామక పత్రాలు, వేతనాలు, ఓవర్‌టైమ్‌పై స్పష్టత ఏదీ? కార్మిక శాఖ తక్షణ తనిఖీలు చేపట్టాలని సంఘాల డిమాండ్ హైదరాబాద్, సెప్టెంబర్ 23 (స్పెషల్ ఎడిషన్): చింతలకుంటలో అక్టోబర్ 1న ప్రారంభం కానున్న సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో ఉద్యోగ నియామకాల తీరుపై పలు ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. స్థానికంగా ఉద్యోగాల...