BUSINESS
సామాజిక సేవలకు గౌరవ డాక్టరేట్
రేవల్లె మదన్ (మస్తాన్)కు ప్రతిష్టాత్మక పురస్కారంపెద్ద అంబర్పేట్/అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 30 (స్పెషల్ ఎడిషన్): సమాజ సేవలో విశేష కృషి చేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త, పెద్ద అంబర్పేట్...
దొరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు–కంటైనర్ ఢీపలువురికి తీవ్ర గాయాలు.. కోదాడ ఆస్పత్రికి తరలింపుసూర్యాపేట జిల్లా బ్యూరో/బ్రేకింగ్ న్యూస్, ఆగస్టు 26 (స్పెషల్ ఎడిషన్): సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట సమీపంలో బుధవారం తెల్లవారుజామున...
రైతులకు నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేస్తోంది: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో, ఆగస్టు 23 (స్పెషల్ ఎడిషన్): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జి. జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం...
ఆర్టీసీ బోర్డును లేపేశారు
పనామా గోడౌన్ చౌరస్తాలో ఆర్టీసీ బోర్డు తొలగింపుపై తీవ్ర ఆగ్రహంషెల్టర్ లేక ఎండా వానలో అవస్థలు పడుతున్న ప్రయాణికులకు మరో దెబ్బబస్సు ఎక్కడ ఆగుతుందో తెలిపే బోర్డునే తొలగించడంపై తీవ్ర చర్చవనస్థలిపురం, ఆగస్టు...
మైనర్లే టార్గెట్!
వనస్థలిపురంలో వారాహి సిల్వర్ జువెలరీ ప్రచారంపై తీవ్ర ఆరోపణలుపేద పిల్లలతో ప్రచారమా? రూ.300కే బాల కార్మికుల వినియోగమా?పశువుల్లాగా గల్లి గల్లి తిప్పుతూ పబ్లిసిటీని పెంచుకుంటున్న వారాహీపిల్లలను రోడ్లపైకి తీసుకురావడంపై అభ్యంతరాలుఅనుమతులు, కార్మిక చట్టాలు,...





